సంప్రదించండి

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 00:06, 31 August 2008 by Cbrown1023 (talk | contribs) (+Translation from Meta (m:Translation requests/WMF/Contact us/te); thanks to m:user:Veeven and m:user:Dev)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

Template:ContactLang

ప్రత్యేక వ్యక్తుల లేదా ఫంక్షనుల సంప్రదింపుల సమాచారం ఈ విభాగంలో ఇవ్వబడింది. మీకు వికీమీడియా మరియు దాని ప్రాజెక్టులపై సాధారణ చర్చకై ఆసక్తి ఉంటే, మా సార్వత్రిక మెయిలింగు జాబితాలు లేదా IRC వాహినులలో చేరండి.

వికీమీడియా ఫౌండేషన్

తపాలా చిరునామా Template:Foundation address

ఫోను: +1-415-839-6885
ఎలక్ట్రానిక్ మెయిల్ (ఈమెయిలు): info@wikimedia.org
ఫ్యాక్స్: +1-415-882-0495
(గమనిక: మాకు చాలా ఫోన్ కాల్సు వస్తుంటాయి; ఈమెయిలు లేదా ఫ్యాక్స్ చేయడం ఉత్తమం)

Registered agent (న్యాయ సంబంధిత) Template:Registered agent address

Designated agent (కాపీరైటు )

చూడండి Designated agent.

ప్రెస్ మరియు మీడియా సంబంధాలు

వికీమీడియా ఫౌండేషన్ సైట్లలోని విషయాలను వాడుకోవడం

వికీమీడియా ఫౌండేషన్ వికీమీడియా సైట్లలో ఉన్న దాదాపు ఏ విషయం పైనా హక్కులు కలిగిలేదూ— ఆ హక్కులు వివిధ రచయితలకు చెందవచ్చు. ఏదేమైనా, దాదాపు ఏ విషయాన్నైనా సంబంధిత లైసెన్సు క్రింద ఏ అనుమతులూ అవసరం లేకుండా వాడుకోవచ్చు. వాడుకకు సంబంధించి తరచూ అడగబడే ప్రశ్నలను నిశితమైన వివరాల కోరకు వీక్షించండి.

స్థానిక శాఖలు

క్రింద ఇవ్వబడిన స్థానిక శాఖలకు వికీమీడియా సైట్లకు సంబంధించి ఎటువంటి న్యాయ అధికారాలు గానీ నిర్వహణా భాధ్యతను గానీ లేవని గమనించండి.Template:Chapters addresses

సలహాలు-సూచనలు

ఈ సైటుపై మీ సలహాలు సూచనలు వికీమీడియా సలహాలు సూచనలు వద్ద ఇవ్వవచ్చు.