Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/38/te: Difference between revisions
Content deleted Content added
Created page with "* ఏదైనా రకమైన శారీరక హింస బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు ** వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం ద్వారా నిర్వహించబడుతుంది * వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు ** వికీ..." |
No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
* ఉల్లంఘనలు ఏదైనా బెదిరింపులతో కూడిన శారీరక హింస ఉంటే - వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం నిర్వహిస్తారు |
|||
* ఏదైనా రకమైన శారీరక హింస బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు |
|||
* వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే - వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు |
|||
** వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం ద్వారా నిర్వహించబడుతుంది |
|||
⚫ | |||
* వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు |
|||
* సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులకు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు. |
|||
** వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు, లేదా, అవసరమైనప్పుడు, బెదిరింపుల యొక్క మెరిట్ ను తగిన విధంగా మదింపు చేయగల ఇతర ప్రొఫెషనల్స్ కు పంపబడుతుంది |
|||
⚫ | |||
⚫ | |||
* వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘనకు చట్టపరమైన బాధ్యత అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు. |
|||
** సాధారణంగా పర్యవేక్షణ లేదా ఎడిట్ అణచివేత అనుమతులతో వినియోగదారులు నిర్వహిస్తారు |
|||
* అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది. |
|||
⚫ | |||
* సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది. |
|||
** వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు లేదా, అవసరమైనప్పుడు, ఈ రకమైన ఉల్లంఘన చట్టపరమైన బాధ్యతను ప్రేరేపిస్తే కేసు యొక్క మెరిట్ లను సముచితంగా మదింపు చేయగల ఇతర నిపుణులకు పంపబడుతుంది |
|||
* యు.సి.ఒ.సి.ని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే |
|||
* అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు |
|||
* యు4సి నిర్వహిస్తుంది |
|||
** అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది |
|||
⚫ | |||
* సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు |
|||
⚫ | |||
** టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది |
|||
⚫ | |||
* యుసిఒసిని పాటించడంలో దైహిక వైఫల్యం |
|||
⚫ | |||
** U4C ద్వారా నిర్వహించబడుతుంది |
|||
* వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు |
|||
⚫ | |||
* బహుళ వికీలలో జరిగే యు.సి.ఒ.సి.ఉల్లంఘనలను ప్రపంచ సిసోప్స్ లు, స్టీవార్డ్ నిర్వహిస్తారు. ఒకే వికీ లోని యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని యు4సి లు నిర్వహించుతాయి |
|||
⚫ | |||
* ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల అమలుచేసే విధానాలు ద్వారా నిర్వహిస్తారు. |
|||
⚫ | |||
⚫ | |||
యూసీవోసీ అమలుకు నిరాకరణ |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
* ఆన్-వికీ యుసిఒసి ఉల్లంఘనలు |
|||
⚫ | |||
** బహుళ వికీలలో జరిగే యుసిఒసి ఉల్లంఘనలు: ప్రపంచ సిసోప్ లు మరియు స్టీవార్డ్ లు మరియు సింగిల్-వికీ యుసిఒసి ఉల్లంఘనలను నిర్వహించే సంస్థలు లేదా ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని U4C ద్వారా నిర్వహించబడతాయి |
|||
⚫ | |||
** ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి ఉల్లంఘనలు: ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని వాటి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుత అమలు నిర్మాణాల ద్వారా నిర్వహించబడతాయి |
|||
⚫ | |||
⚫ | |||
* ఈ కేసులను నిర్వహించే మార్గదర్శకాల అమలు చేయడానికి వాటిని యు4సికి సూచించవచ్చు |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
** ఈ కేసులను నిర్వహించే ఎన్ ఫోర్స్ మెంట్ నిర్మాణాలు వాటిని U4Cకి రిఫర్ చేయవచ్చు |
|||
⚫ |
Latest revision as of 09:05, 6 April 2024
- ఉల్లంఘనలు ఏదైనా బెదిరింపులతో కూడిన శారీరక హింస ఉంటే - వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం నిర్వహిస్తారు
- వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే - వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
- వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
- సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులకు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు.
- అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
- వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘనకు చట్టపరమైన బాధ్యత అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
- అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
- సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
- యు.సి.ఒ.సి.ని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే
- యు4సి నిర్వహిస్తుంది
- వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు ఏమంటే -
- యు.సి.ఒ.సి. అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం;
- యు.సి.ఒ.సి.తో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము;
- యు.సి.ఒ.సి. అమలు నిరాకరించడం; వనరులు లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం
- వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
- బహుళ వికీలలో జరిగే యు.సి.ఒ.సి.ఉల్లంఘనలను ప్రపంచ సిసోప్స్ లు, స్టీవార్డ్ నిర్వహిస్తారు. ఒకే వికీ లోని యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని యు4సి లు నిర్వహించుతాయి
- ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల అమలుచేసే విధానాలు ద్వారా నిర్వహిస్తారు.
- విధ్వంసం వంటి సాధారణ యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు విధానాలు ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
- వికీ బయట(ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
- స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్ కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు విధానాలు ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
- కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ ప్రదేశాలలో అమలు విధానాలు ద్వారా నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
- వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
- ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో వివిధ ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
- ఈ కేసులను నిర్వహించే మార్గదర్శకాల అమలు చేయడానికి వాటిని యు4సికి సూచించవచ్చు
- వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది