; ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థ: ఇది ఒక ఉన్నత స్థాయి సమూహం, (అనగా U4Cయు4సి, ARBCOMఅర్బ్ కామ్, AFFCOM)ఆఫ్ కామ్ వంటివి. అంతకు మించి పై స్థాయి అప్పీల్విజ్ఞప్తి చేసుకునేది ఉండదు. వేర్వేరు సమస్యలకు వేర్వేరు ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థలు ఉండవచ్చు. నోటీసు బోర్డు వద్దదగ్గర ఏర్పాటు చేసినప్రకటించిన చర్చ ఫలితాలను అప్పీల్విజ్ఞప్తి చేయలేనప్పటికీ, నిర్ణయానికినిర్ణయం లో దారితీసేపాల్గొన్న వాడుకరుల సమూహాన్ని ఈ పదం సూచించదు.
Latest revision as of 04:47, 6 April 2024
ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థ
ఇది ఒక ఉన్నత స్థాయి సమూహం, అనగా యు4సి, అర్బ్ కామ్, ఆఫ్ కామ్ వంటివి. అంతకు మించి పై స్థాయి విజ్ఞప్తి చేసుకునేది ఉండదు. వేర్వేరు సమస్యలకు వేర్వేరు ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థలు ఉండవచ్చు. నోటీసు బోర్డు దగ్గర ప్రకటించిన చర్చ ఫలితాలను విజ్ఞప్తి చేయలేనప్పటికీ, నిర్ణయం లో పాల్గొన్న వాడుకరుల సమూహాన్ని ఈ పదం సూచించదు.