Translations:Policy:Universal Code of Conduct/8/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
వికీమీడియా ప్రాజెక్టులు, ప్రదేశాలలో చురుకుగా పాల్గొనడానికి వీలైనంత ఎక్కువ మందికి సాధికారత కల్పించాలని, ప్రపంచం మొత్తంలో మానవ జ్ఞానం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేయగల గురించి చేరుకోవాలని మేము నమ్ముతున్నాము. మా కంట్రిబ్యూటర్ల కమ్యూనిటీలు సాధ్యమైనంత వైవిధ్యంగా, సమ్మిళితంగా, అందుబాటులో ఉండాలని మేము నమ్ముతున్నాము. ఈ కమ్యూనిటీలు వాటిలో చేరే (మరియు చేరాలనుకునే) ఎవరికైనా సానుకూల, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రవర్తనా నియమావళిని స్వీకరించడం ద్వారా మరియు అవసరమైన విధంగా నవీకరణల కోసం పునఃసమీక్షించడం ద్వారా ఇది అలాగే ఉండేలా చూడటానికి మేము కట్టుబడి ఉన్నాము. అలాగే, కంటెంట్ను దెబ్బతీసే లేదా వక్రీకరించే వారి నుండి మా ప్రాజెక్టులను రక్షించాలనుకుంటున్నాము.
వికీమీడియా ప్రాజెక్టులు, ప్రదేశాలలో చురుకుగా పాల్గొనడానికి వీలైనంత ఎక్కువ మందికి సాధికారత కల్పించాలని, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మొత్తం జ్ఞానం భాగస్వామ్యం చేయగల మా లక్ష్యాన్ని చేరుకుంటారని మేము నమ్ముతున్నాము. మా కంట్రిబ్యూటర్ల సమూహాలు సాధ్యమైనంత వైవిధ్యంగా, సమ్మిళితంగా, అందుబాటులో ఉండాలని మేము అనుకుంటున్నాము. ఈ కమ్యూనిటీలు వాటిలో చేరే వారికి లేక చేరాలనుకునే ఎవరికైనా సానుకూల, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రవర్తనా నియమావళిని, అవసరమైన నవీకరణలను స్వీకరించడం ద్వారా దీనిని అలాగే ఉండేలా చూస్తాము. అలాగే, విషయాన్ని (కంటెంట్) దెబ్బతీసే లేదా వక్రీకరించే వారి నుండి మా ప్రాజెక్టులను రక్షించాలనుకుంటున్నాము.

Revision as of 16:55, 24 January 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct)
We believe in empowering as many people as possible to actively participate in Wikimedia projects and spaces, to reach our vision of a world in which everyone can share in the sum of all human knowledge. We believe our communities of contributors should be as diverse, inclusive, and accessible as possible. We want these communities to be positive, safe and healthy environments for anyone who joins (and wants to join) them. We are committed to ensuring that it remains so, including by embracing this Code of Conduct and revisiting for updates as needed. Also, we wish to protect our projects against those who damage or distort the content.