Translations:Policy:Universal Code of Conduct/18/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Kasyap (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
అన్ని వికీమీడియా ప్రాజెక్ట్‌లు, స్పేసస్ మరియు ఈవెంట్‌లలో, ప్రవర్తన గౌరవం, నాగరికత, సంఘటితత్వం, సంఘీభావం మరియు మంచి పౌరసత్వం ఆధారంగా స్థాపించబడుతుంది.వయస్సు, మానసిక లేదా శారీరక వైకల్యాలు, శారీరక అప్పియరెన్స్, జాతీయ, మతపరమైన, జాతి మరియు సాంస్కృతిక నేపథ్యం, కులం, సామాజిక తరగతి, భాషా ధారాళం, లైంగిక దృక్పథం, లింగ గుర్తింపు, లింగ లేదా కెరీర్ ఫీల్డ్ ఆధారంగా ఎలాంటి తేడా లేకుండా, కాంట్రిబ్యూటర్ లు మరియు పాల్గొనేవారందరికీ ఇది వర్తిస్తుంది.వికీమీడియా ప్రాజెక్టులు లేదా ఉద్యమంలో నిలబడి, నైపుణ్యాలు లేదా విజయాల ఆధారంగా మేము వేరు చేయలేము.
అన్ని వికీమీడియా ప్రాజెక్ట్‌లు, ప్రదేశాలు, కార్యక్రమాలలో కూడా గౌరవం, నాగరికత, సంఘటితత్వం, సంఘీభావం, మంచి పౌరసత్వం ఆధారంగా ప్రవర్తన గుర్తింపబడుతుంది. వయస్సు, మానసిక లేదా శారీరక వైకల్యాలు, శారీరక రూపం (అప్పియరెన్స్), జాతీయ, మతపరమైన, జాతి, సాంస్కృతిక నేపథ్యం, కులం, సామాజిక తరగతి, ధారాళమైన భాష, లైంగిక దృక్పథం, లింగ గుర్తింపు, లింగ లేదా వృత్తి (కెరీర్ ఫీల్డ్) ఆధారంగా ఎలాంటి తేడా లేకుండా, కాంట్రిబ్యూటర్లుగా పాల్గొనేవారందరికీ ఇది వర్తిస్తుంది. అంతేకానీ వికీమీడియా ప్రాజెక్టులు లేదా ఉద్యమంలో నిలబడి, వారి నైపుణ్యాలు లేదా సాధించిన విజయాల ఆధారంగా మనం వేరుగా చేయలేము.

Revision as of 20:17, 24 January 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct)
In all Wikimedia projects, spaces and events, behaviour will be founded in respect, civility, collegiality, solidarity and good citizenship. This applies to all contributors and participants in their interaction with all contributors and participants, without exceptions based on age, mental or physical disabilities, physical appearance, national, religious, ethnic and cultural background, caste, social class, language fluency, sexual orientation, gender identity, sex or career field. Nor will we make exceptions based on standing, skills or accomplishments in the Wikimedia projects or movement.