Translations:Policy:Universal Code of Conduct/64/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Importing a new version from external source
 
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
'''మంచి విశ్వాసాన్ని ఊహించుకోండి మరియు నిర్మాణాత్మక సవరణలలో నిమగ్నమవ్వండి;''' మీ రచనలు ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి.దయతో ఇంకా మంచి విశ్వాసంతో అభిప్రాయాన్ని అందించండి మరియు స్వీకరించండి. విమర్శలను సున్నితంగా మరియు నిర్మాణాత్మకంగా అందించాలి. ప్రాజెక్టులను మెరుగుపరచడానికి ఇతరులు ఇక్కడ ఉన్నారని ఆధారాలు లేనట్లయితే వికీమీడియన్లందరూ ఊహించాలి, కానీ హానికరమైన ప్రభావంతో ప్రకటనలను సమర్థించడానికి దీనిని ఉపయోగించకూడదు.
'''మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మక సవరణలలో నిమగ్నమవ్వండి;''' మీ రచన, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో ఇంకా మంచి విశ్వాసంతో అభిప్రాయాన్ని అందించండి, స్వీకరించండి. విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ఆధారాలు లేనట్లయితే,ప్రాజెక్టులను ఇతరులు సహకారంతో మెరుగుపరచడానికి ఇక్కడ ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ హానికరమైన ప్రభావంతో దీనిని సమర్థించడానికి ఉపయోగించకూడదు.

Revision as of 18:27, 25 January 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct)
'''Assume good faith, and engage in constructive edits;''' your contributions should improve the quality of the project or work. Provide and receive feedback kindly and in good faith. Criticism should be delivered in a sensitive and constructive manner. All Wikimedians should assume unless evidence otherwise exists that others are here to collaboratively improve the projects, but this should not be used to justify statements with a harmful impact.

మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మక సవరణలలో నిమగ్నమవ్వండి; మీ రచన, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో ఇంకా మంచి విశ్వాసంతో అభిప్రాయాన్ని అందించండి, స్వీకరించండి. విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ఆధారాలు లేనట్లయితే,ప్రాజెక్టులను ఇతరులు సహకారంతో మెరుగుపరచడానికి ఇక్కడ ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ హానికరమైన ప్రభావంతో దీనిని సమర్థించడానికి ఉపయోగించకూడదు.