Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/103/te: Difference between revisions
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
;కేసు రివ్యూ కమిటీ(CRC): వికీమీడియా సంఘం నుండి 10 మంది అనుభవజ్ఞులైన స్వచ్ఛంద వాడుకరులతో కూడిన ఈ కమిటీ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి పూర్తిగా అమలులోకి వచ్చే వరకు పని చేస్తుంది. |
|||
;[[$G2|అనుబంధాల కమిటీ లేదా Affcom]]: |
|||
వికీమీడియా ఉద్యమ అనుబంధ సంస్థల గుర్తింపు, ఆమోదం ఉనికిపై ఆ సంస్థలను అనుబంధాల కమిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సిఫార్సులు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికీమీడియన్లు అధ్యాయాలు, నేపథ్య సంస్థలు, వినియోగదారు సమూహాలుగా స్వీయ-వ్యవస్థీకరణకు, వికీమీడియా ఫౌండేషన్ నుండి అధికారిక గుర్తింపు పొందేందుకు సహాయం చేస్తుంది. |
Revision as of 13:25, 2 March 2024
- కేసు రివ్యూ కమిటీ(CRC)
- వికీమీడియా సంఘం నుండి 10 మంది అనుభవజ్ఞులైన స్వచ్ఛంద వాడుకరులతో కూడిన ఈ కమిటీ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి పూర్తిగా అమలులోకి వచ్చే వరకు పని చేస్తుంది.