Jump to content

Translations:Policy:Universal Code of Conduct/29/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
ప్రధానంగా ఒక వ్యక్తిని భయపెట్టడానికి, ఆగ్రహం కలిగించడానికి లేదా కలత పెట్టడానికి ఉద్దేశించిన ప్రవర్తనను వేధింపు అంటారు. ఒక సాధారణమైన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా వివిధరకాల సాంస్కృతిక వాతావరణాలలో భరించగలిగిన దానికంటే మించిన అటువంటి ప్రవర్తనను వేధింపుగా పరిగణించవచ్చు. ఇవి తరచుగా భావోద్వేగ వేధింపులుగా ఉంటాయి. ముఖ్యంగా దౌర్బల్యస్థితిలో ఉన్న వ్యక్తులను భయపెట్టడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి వారు పనిచేసే ప్రదేశాలలో, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంభాషించడం కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఒకే సందర్భంలో మొదలు వేధింపుల స్థాయికి ప్రవర్తన ఉండక పోయినా పునరావృతం ద్వారా అది వేధింపుగా పరిగణించవచ్చు. ఈ క్రింది కొన్ని రకాల వేధింపులు పేర్కొన్నారు,అయితే అవి మాత్రమే పరిమితం కావు.
ప్రధానంగా ఒక వ్యక్తిని భయపెట్టడానికి, ఆగ్రహం కలిగించడానికి లేదా కలత పెట్టడానికి ఉద్దేశించిన ప్రవర్తనను వేధింపు అంటారు. ఒక సాధారణమైన వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల సాంస్కృతిక వాతావరణాలలో భరించగలిగిన దానికంటే మించిన అటువంటి ప్రవర్తనను వేధింపుగా పరిగణిస్తారు. ఇవి తరచుగా భావోద్వేగ వేధింపులుగా ఉంటాయి. ముఖ్యంగా దౌర్బల్యస్థితిలో ఉన్న వ్యక్తులను భయపెట్టడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి వారు పనిచేసే ప్రదేశాలలో, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంభాషించడం కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, మొదటలో వేధింపుల స్థాయికి ప్రవర్తన ఉండక పోయినా సంఘటనల పునరావృతం ద్వారా అది వేధింపుగా పరిగణించవచ్చు. ఈ క్రింది కొన్ని రకాల వేధింపులు పేర్కొన్నారు,అయితే అవి మాత్రమే పరిమితం కావు.

Latest revision as of 14:11, 28 March 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct)
This includes any behaviour intended primarily to intimidate, outrage or upset a person, or any behaviour where this would reasonably be considered the most likely main outcome. Behaviour can be considered harassment if it is beyond what a reasonable person would be expected to tolerate in a global, intercultural environment. Harassment often takes the form of emotional abuse, especially towards people who are in a vulnerable position, and may include contacting workplaces or friends and family members in an effort to intimidate or embarrass. In some cases, behaviour that would not rise to the level of harassment in a single case can become harassment through repetition. Harassment includes but is not limited to: