Translations:Policy:Universal Code of Conduct/82/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
'''పెద్దరికం (సీనియారిటీ), సంబంధాల దుర్వినియోగం:''' అంటే ఇతరులను భయపెట్టడానికి తమ స్థానం, ఖ్యాతిని ఉపయోగించడం. ఉద్యమంలో గణనీయమైన అనుభవం, సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధతో ప్రవర్తిస్తారని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వారు చేసే అనాలోచిత వ్యాఖ్యలు ఎదురుదెబ్బను తగిలిగిస్తాయి. సమూహానికి అధికారులు వారితో విభేదించే వారిపై దాడి చేయడానికి వారికున్న ప్రత్యేక హక్కును దుర్వినియోగం చేయకూడదు.

Latest revision as of 14:34, 28 March 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct)
'''Abuse of seniority and connections:''' Using one's position and reputation to intimidate others. We expect people with significant experience and connections in the movement to behave with special care because hostile comments from them may carry an unintended backlash. People with community authority have a particular privilege to be viewed as reliable and should not abuse this to attack others who disagree with them.

పెద్దరికం (సీనియారిటీ), సంబంధాల దుర్వినియోగం: అంటే ఇతరులను భయపెట్టడానికి తమ స్థానం, ఖ్యాతిని ఉపయోగించడం. ఉద్యమంలో గణనీయమైన అనుభవం, సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధతో ప్రవర్తిస్తారని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వారు చేసే అనాలోచిత వ్యాఖ్యలు ఎదురుదెబ్బను తగిలిగిస్తాయి. సమూహానికి అధికారులు వారితో విభేదించే వారిపై దాడి చేయడానికి వారికున్న ప్రత్యేక హక్కును దుర్వినియోగం చేయకూడదు.