Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/3/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
ఈ విధానాన్ని వికీమీడియా ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు ఆమోదించింది.
ఈ విధానాన్ని వికీమీడియా ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు ఆమోదించింది.


కమ్యూనిటీలు, వికీమీడియా ఫౌండేషన్ లు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (UCoC) లక్ష్యాలను ఎలా సాధించగలవో ఈ అమలు మార్గదర్శకాలు వివరిస్తాయి. ఇందులో ఇతర అంశాలతోపాటు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లక్ష్యాలపై అవగాహనను పెంపొందించడం, ఉల్లంఘనలను నిరోధించడానికి చురుకుగా పని చేయడం, ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా సూత్రాలను అభివృద్ధి చేయడం, స్థానికంగా అమలు చేసే నిర్మాణాలకు మద్దతు ఇవ్వడం వంటివి ఉన్నాయి.
కమ్యూనిటీలు, వికీమీడియా ఫౌండేషన్ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (UCoC) లక్ష్యాలను ఎలా సాధించగలవో ఈ మార్గదర్శకాలు వివరిస్థాయి. ఇందులో ఇతర అంశాలతోపాటు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లక్ష్యాలపై అవగాహనను పెంపొందించడం, ఉల్లంఘనలను నిరోధించడానికి చురుకుగా పని చేయడం, ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా సూత్రాలను అభివృద్ధి చేయడం, స్థానికంగా అమలు చేసే విధానాలకు మద్దతు ఇవ్వడం వంటివి ఉన్నాయి.

Revision as of 16:27, 28 March 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
These Enforcement Guidelines describe how the community and Wikimedia Foundation will be able to achieve the goals of the Universal Code of Conduct (UCoC). This includes, among other topics: promoting understanding of the UCoC, engaging in proactive work to prevent violations, developing principles for responsive work to UCoC violations, and supporting local enforcement structures.

ఈ విధానాన్ని వికీమీడియా ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు ఆమోదించింది.

కమ్యూనిటీలు, వికీమీడియా ఫౌండేషన్ ఈ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (UCoC) లక్ష్యాలను ఎలా సాధించగలవో ఈ మార్గదర్శకాలు వివరిస్థాయి. ఇందులో ఇతర అంశాలతోపాటు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లక్ష్యాలపై అవగాహనను పెంపొందించడం, ఉల్లంఘనలను నిరోధించడానికి చురుకుగా పని చేయడం, ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా సూత్రాలను అభివృద్ధి చేయడం, స్థానికంగా అమలు చేసే విధానాలకు మద్దతు ఇవ్వడం వంటివి ఉన్నాయి.