Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/13/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
అదనంగా, ఈ క్రింది వ్యక్తులు సార్వత్రిక ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉన్నారని ధృవీకరించాలి:
అదనంగా, ఈ క్రింది పేర్కొన్న వ్యక్తులు సార్వత్రిక ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉన్నారని ధృవీకరించాలి:
* వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఒప్పందం చేసికొన్న వారు(కాంట్రాక్టర్లు), ధర్మకర్తల మండలి సభ్యులు, వికీమీడియా అనుబంధ బోర్డు సభ్యులు, సిబ్బంది;
* వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఒప్పందం చేసికొన్న వారు(కాంట్రాక్టర్లు), ధర్మకర్తల మండలి సభ్యులు, వికీమీడియా అనుబంధ బోర్డు సభ్యులు ఇంకా వారి సిబ్బంది;
* వికీమీడియాలో లేదా వెలుపలగా పరిశోధన, అధ్యయన నేపథ్యంలో అనుబంధ, ఔత్సాహిక వికీమీడియా అనుబంధ సంస్థ ప్రతినిధి ఎవరైనా (అంటే, వికీమీడియా ప్రాయోజిత కార్యక్రమం, సమూహం, ప్రోత్సహించడానికి లేదా సహకరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం);
* ఏదేని వికీమీడియా ప్రతినిధి, ఔత్సాహిక వికీమీడియా అనుబంధ సంస్థ ప్రతినిధి లేదా, అనుబంధ సభ్యులు, వ్యక్తులు, సమూహం ఎవరైనా ప్రోత్సహించడానికి లేదా సహకరించడానికి సామూహిక అధ్యయన, పరిశోధన నేపథ్యంలో ప్రయత్నిస్తున్న అనుబంధ వికీమీడియా ప్రాయోజిత సహకార కార్యక్రమం.
* వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్మార్క్ ను ఉపయోగించాలనుకునే వ్యక్తులు ఎవరైనా: వికీమీడియా ట్రేడ్మార్క్ వినియోగించుకున్న సంఘటనలు(ఈవెంట్ లు), వికీమీడియా శీర్షికతో ఒక కార్యక్రమంలో వికీమీడియా సంస్థ, కమ్యూనిటీ లేదా ప్రాజెక్ట్ ప్రాతినిధ్యం వంటివి.
* వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్మార్క్ ను ఉపయోగించాలనుకునే వ్యక్తులు, వికీమీడియా ట్రేడ్మార్క్ వినియోగించుకున్న కార్యక్రమం(ఈవెంట్), వికీమీడియా శీర్షికతో వికీమీడియా సంస్థ, సమూహం లేదా ప్రాజెక్ట్ వంటివి.

Latest revision as of 19:03, 28 March 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
Additionally, the following individuals need to confirm their adherence to the UCoC:
* All Wikimedia Foundation staff and contractors, Board of Trustees members, Wikimedia affiliate board members and staff;
* Any representative of a Wikimedia affiliate or aspiring Wikimedia affiliate (such as, but not limited to: an individual, or group of individuals who is seeking to promote and/or collaborate a Wikimedia sponsored event, group, study, either on or off-wiki in a research setting); and
* Any individual who wants to use the Wikimedia Foundation trademark in an event such as, but not limited to: events branded with Wikimedia trademarks (such as by including them in the event's title) and representation of the Wikimedia organization, community, or project at an event (such as, but not limited to, a presenter or a booth operator).

అదనంగా, ఈ క్రింది పేర్కొన్న వ్యక్తులు సార్వత్రిక ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉన్నారని ధృవీకరించాలి:

  • వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఒప్పందం చేసికొన్న వారు(కాంట్రాక్టర్లు), ధర్మకర్తల మండలి సభ్యులు, వికీమీడియా అనుబంధ బోర్డు సభ్యులు ఇంకా వారి సిబ్బంది;
  • ఏదేని వికీమీడియా ప్రతినిధి, ఔత్సాహిక వికీమీడియా అనుబంధ సంస్థ ప్రతినిధి లేదా, అనుబంధ సభ్యులు, వ్యక్తులు, సమూహం ఎవరైనా ప్రోత్సహించడానికి లేదా సహకరించడానికి సామూహిక అధ్యయన, పరిశోధన నేపథ్యంలో ప్రయత్నిస్తున్న అనుబంధ వికీమీడియా ప్రాయోజిత సహకార కార్యక్రమం.
  • వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్మార్క్ ను ఉపయోగించాలనుకునే వ్యక్తులు, వికీమీడియా ట్రేడ్మార్క్ వినియోగించుకున్న కార్యక్రమం(ఈవెంట్), వికీమీడియా శీర్షికతో వికీమీడియా సంస్థ, సమూహం లేదా ప్రాజెక్ట్ వంటివి.