Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/30/te: Difference between revisions
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
నివేదికలు: |
నివేదికలు: |
||
* సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘనను |
* సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘనను లక్ష్యం చేయడం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే సంఘటనను గమనించిన సంబంధం లేని మూడవ పక్షాల ద్వారా సాధ్యమవుతుంది |
||
* నివేదికలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను - అవి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, ఏ ప్రదేశంలో జరిగినా మూడవ పక్షం ద్వారా హోస్ట్ చేయబడినా |
* నివేదికలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను - అవి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, ఏ ప్రదేశంలో జరిగినా మూడవ పక్షం ద్వారా జరిపించిన ప్రదేశాలలో (హోస్ట్ చేయబడినా) లేదా ఈ మూడు కలిపిన చోట కూడా కవర్ చేయగలవు. |
||
* నివేదికలు బహిరంగంగా లేదా వివిధ స్థాయిలలో గోప్యంగా తయారు చేయడం సాధ్యమవుతుంది |
* నివేదికలు బహిరంగంగా లేదా వివిధ స్థాయిలలో గోప్యంగా తయారు చేయడం సాధ్యమవుతుంది. |
||
* అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది |
* అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది. |
||
* ఎవరైతే వాడుకరులు చెడు |
* ఎవరైతే వాడుకరులు చెడు నమ్మకాలను లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు. |
||
* ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. |
* ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నివేదికలు అందించినప్పుడు వారికి ఆ భాష అర్ధం కానప్పుడు వికీమీడియా ఫౌండేషన్ నియమించబడిన వ్యక్తులు అనువాదం తప్పక అందించాలి |
Revision as of 13:54, 29 March 2024
నివేదికలు:
- సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘనను లక్ష్యం చేయడం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే సంఘటనను గమనించిన సంబంధం లేని మూడవ పక్షాల ద్వారా సాధ్యమవుతుంది
- నివేదికలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను - అవి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, ఏ ప్రదేశంలో జరిగినా మూడవ పక్షం ద్వారా జరిపించిన ప్రదేశాలలో (హోస్ట్ చేయబడినా) లేదా ఈ మూడు కలిపిన చోట కూడా కవర్ చేయగలవు.
- నివేదికలు బహిరంగంగా లేదా వివిధ స్థాయిలలో గోప్యంగా తయారు చేయడం సాధ్యమవుతుంది.
- అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది.
- ఎవరైతే వాడుకరులు చెడు నమ్మకాలను లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు.
- ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నివేదికలు అందించినప్పుడు వారికి ఆ భాష అర్ధం కానప్పుడు వికీమీడియా ఫౌండేషన్ నియమించబడిన వ్యక్తులు అనువాదం తప్పక అందించాలి