Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/34/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
స్థానిక పాలనా వ్యవస్థల ద్వారా యుసిఒసి అమలుకు అనేక విధాలుగా మద్దతు ఉంటుంది.కమ్యూనిటీలు వాటి అమలు నిర్మాణాల సామర్థ్యం, పాలన విధానం, తమ ప్రాధాన్యతలు వంటి అనేక అంశాల ఆధారంగా వివిధ యంత్రాంగాలు లేదా విధానాల నుండి ఎంచుకోగలుగుతాయి. ఈ విధానాలలో కొన్ని-
స్థానిక పాలనా వ్యవస్థల ద్వారా యు.సి.ఒ.సి. అమలుకు అనేక విధాలుగా మద్దతు ఉంటుంది. సమూహాలు వాటి అమలు సామర్థ్యం, పాలన విధానం, తమ ప్రాధాన్యతలు వంటి అనేక అంశాల ఆధారంగా వివిధ యంత్రాంగాలు లేదా విధానాల నుండి ఎంచుకోగలుగుతాయి. ఈ విధానాలలో కొన్ని-
* ఒక నిర్దిష్ట వికీమీడియా ప్రాజెక్టుకు మధ్యవర్తిత్వ కమిటీ (Arbcom -ఆర్బ్కామ్)
* ఒక నిర్దిష్ట వికీమీడియా ప్రాజెక్టుకు మధ్యవర్తిత్వ కమిటీ (ఆర్బిట్రేషన్ కమిటీ-Arbcom) ఉంటుంది.
* ఈ ఆర్బ్ కామ్ కు బహుళ వికీమీడియా ప్రాజెక్టుల మధ్య భాగస్వామ్యం ఉంటుంది
* ఈ ఆర్బ్ కామ్ కు బహుళ వికీమీడియా ప్రాజెక్టుల మధ్య భాగస్వామ్యం ఉంటుంది
* వికేంద్రీకృత పద్ధతిలో యూసీవోసీకి అనుగుణంగా స్థానిక విధానాలను అమలు చేస్తున్న ఉన్నత హక్కు దారులు
* వికేంద్రీకృత పద్ధతిలో యు.సి.ఒ.సి.కి అనుగుణంగా స్థానిక విధానాలను ఉన్నత హక్కు దారులు అమలు చేస్తున్నారు.
* విధానాలను అమలు చేసే స్థానిక పాలకుల ప్యానెల్స్
* విధానాలను అమలు చేసే స్థానిక పాలకుల సభ్యమండలి (ప్యానెల్స్)
* కమ్యూనిటీ చర్చ ఒప్పందం ద్వారా స్థానిక విధానాలను అమలు చేసే స్థానిక భాగస్వాములు
* సమూహం చర్చ, ఒప్పందం ద్వారా స్థానిక విధానాలను అమలు చేసే స్థానిక వాడుకరులు (కాంట్రిబ్యూటర్స్).

Latest revision as of 16:59, 29 March 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
Enforcement of the UCoC by local governance structures will be supported in multiple ways. Communities will be able to choose from different mechanisms or approaches based on several factors such as: the capacity of their enforcement structures, approach to governance, and community preferences. Some of these approaches can include:
* An Arbitration Committee (ArbCom) for a specific Wikimedia project
* An ArbCom shared amongst multiple Wikimedia projects
* Advanced rights holders enforcing local policies consistent with the UCoC in a decentralized manner
* Panels of local administrators enforcing policies
* Local contributors enforcing local policies through community discussion and agreement

స్థానిక పాలనా వ్యవస్థల ద్వారా యు.సి.ఒ.సి. అమలుకు అనేక విధాలుగా మద్దతు ఉంటుంది. సమూహాలు వాటి అమలు సామర్థ్యం, పాలన విధానం, తమ ప్రాధాన్యతలు వంటి అనేక అంశాల ఆధారంగా వివిధ యంత్రాంగాలు లేదా విధానాల నుండి ఎంచుకోగలుగుతాయి. ఈ విధానాలలో కొన్ని-

  • ఒక నిర్దిష్ట వికీమీడియా ప్రాజెక్టుకు మధ్యవర్తిత్వ కమిటీ (ఆర్బిట్రేషన్ కమిటీ-Arbcom) ఉంటుంది.
  • ఈ ఆర్బ్ కామ్ కు బహుళ వికీమీడియా ప్రాజెక్టుల మధ్య భాగస్వామ్యం ఉంటుంది
  • వికేంద్రీకృత పద్ధతిలో యు.సి.ఒ.సి.కి అనుగుణంగా స్థానిక విధానాలను ఉన్నత హక్కు దారులు అమలు చేస్తున్నారు.
  • విధానాలను అమలు చేసే స్థానిక పాలకుల సభ్యమండలి (ప్యానెల్స్)
  • సమూహం చర్చ, ఒప్పందం ద్వారా స్థానిక విధానాలను అమలు చేసే స్థానిక వాడుకరులు (కాంట్రిబ్యూటర్స్).