Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/99/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
నివేదికలలో సంబంధిత చర్య తీసుకోగల సమాచారం ఉండాలి లేదా చేతిలో ఉన్న కేసుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ను అందించాలి. నివేదికను అందించే ఆన్లైన్ వేదిక (రిపోర్టింగ్ ఇంటర్ఫేస్)ఆ నిర్దిష్ట కేసును ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించేవారికి వివరాలను అందించడానికి అనుమతించాలి. ఇందులో సమాచారం ఉంటుంది, కానీ వీటికే పరిమితం కాదుః
నివేదికలలో సంబంధిత చర్య తీసుకోగల సమాచారం ఉండాలి లేదా చేతిలో ఉన్న కేసు వివరాలు (డాక్యుమెంటేషన్ రికార్డు) అందించాలి. నివేదిక అందించే ఆన్లైన్ వేదిక (ఇంటర్ఫేస్) ఆ నిర్దిష్ట కేసు వివరాలను ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించేవారికి అందించడానికి అనుమతించాలి. ఇందులో క్రింది సమాచారం ఉంటుంది, అయితే వీటికే పరిమితం కాదుః
* నివేదించబడిన ప్రవర్తన సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని ఏవిధంగా ఉల్లంఘిస్తోంది
* నివేదించబడిన ప్రవర్తన యు.సి.ఒ.సి.ని ఎలా ఉల్లంఘిస్తుంది
* సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వలన ఎవరు లేదా ఏమి హాని చేసారు
* యు.సి.ఒ.సి.ఉల్లంఘన వల్ల ఎవరు లేదా ఏమి హాని చేయబడ్డారు
* సంఘటన జరిగిన తేదీ, సమయం
* సంఘటన జరిగిన తేదీ, సమయం
* సంఘటన జరిగిన ప్రదేశం (* * * * తదితర సమాచారం యు.సి.ఒ.సి.అమలు చేసే సమూహాలను ఈ ఉల్లంఘన కేసు బాగా నిర్వహించడానికి అనుమతించడానికి)
* సంఘటన జరిగిన ప్రదేశం
* అమలు చేసే సమూహాలు ఈ విషయాన్ని బాగా నిర్వహించడానికి కావలసిన ఇతర సమాచారం

Latest revision as of 13:54, 30 March 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
Reports should include relevant actionable information or provide a documentation record of the case at hand. The reporting interface should allow the reporter to provide details to whomever is responsible for processing that particular case. This includes information such as, but not limited to:
* How the reported behavior violates the UCoC
* Who or what has been harmed by this violation of the UCoC
* The date and time at which the incident(s), occurred
* The location(s) of the incident(s)
* Other information to allow enforcement groups to best handle the matter

నివేదికలలో సంబంధిత చర్య తీసుకోగల సమాచారం ఉండాలి లేదా చేతిలో ఉన్న కేసు వివరాలు (డాక్యుమెంటేషన్ రికార్డు) అందించాలి. నివేదిక అందించే ఆన్లైన్ వేదిక (ఇంటర్ఫేస్) ఆ నిర్దిష్ట కేసు వివరాలను ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించేవారికి అందించడానికి అనుమతించాలి. ఇందులో క్రింది సమాచారం ఉంటుంది, అయితే వీటికే పరిమితం కాదుః

  • నివేదించబడిన ప్రవర్తన యు.సి.ఒ.సి.ని ఎలా ఉల్లంఘిస్తుంది
  • ఈ యు.సి.ఒ.సి.ఉల్లంఘన వల్ల ఎవరు లేదా ఏమి హాని చేయబడ్డారు
  • సంఘటన జరిగిన తేదీ, సమయం
  • సంఘటన జరిగిన ప్రదేశం (* * * * తదితర సమాచారం యు.సి.ఒ.సి.అమలు చేసే సమూహాలను ఈ ఉల్లంఘన కేసు బాగా నిర్వహించడానికి అనుమతించడానికి)