Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/61/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Kasyap (talk | contribs)
Created page with "U4C: * ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాలలో పేర్కొన్న పరిస్థితులలో ఫిర్యాదులు మరియు విజ్ఞప్తులను నిర్వహిస్తుంది * చెప్పిన ఫిర్యాదులు మరియు విజ్ఞప్తులను పరిష్కరించడానికి అవసరమైన..."
 
Vjsuseela (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
యు4సి:
U4C:
* ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాలలో పేర్కొన్న పరిస్థితులలో ఫిర్యాదులు మరియు విజ్ఞప్తులను నిర్వహిస్తుంది
* మార్గదర్శకాల అమలులో పేర్కొన్న పరిస్థితులలో ఫిర్యాదులు విజ్ఞప్తులను నిర్వహిస్తుంది
* చెప్పిన ఫిర్యాదులు మరియు విజ్ఞప్తులను పరిష్కరించడానికి అవసరమైన ఏవైనా పరిశోధనలు చేస్తాయి
* ఫిర్యాదులు, విజ్ఞప్తులను పరిష్కరించడానికి అవసరమైన ఏవైనా పరిశోధనలు చేస్తాయి
* తప్పనిసరి శిక్షణా సామగ్రి మరియు అవసరమైన ఇతర వనరుల వంటి యు.సి.ఒ.సి ఉత్తమ పద్ధతులపై కమ్యూనిటీలకు వనరులను అందిస్తుంది.
* సమూహాలకు యు.సి.ఒ.సి ఉత్తమ పద్ధతులపై తప్పనిసరిగా అవసరమైన శిక్షణా సామగ్రి, వనరులు అందిస్తుంది.
* కమ్యూనిటీ సభ్యులు మరియు అమలు నిర్మాణాల సహకారంతో, యు.సి.ఒ.సి అమలు మార్గదర్శకాలు మరియు యు.సి.ఒ.సి యొక్క తుది వ్యాఖ్యానాన్ని అందిస్తుంది, ఇది కమ్యూనిటీ సభ్యులు మరియు అమలు నిర్మాణాల సహకారంతో
* యు.సి.ఒ.సి మార్గదర్శకాలు అమలు గురించి, సమూహ సభ్యులు, అమలు యంత్రాంగం సహకారంతో యు.సి.ఒ.సి. తుది వ్యాఖ్యానాన్ని అందిస్తుంది.
* యు.సి.ఒ.సి అమలు యొక్క ప్రభావాన్ని పర్యవేక్షిస్తుంది మరియు అంచనా వేస్తుంది మరియు మెరుగుదల కోసం సిఫార్సులను అందిస్తుంది
* యు.సి.ఒ.సి. అమలు ప్రభావాన్ని పర్యవేక్షిస్తుంది, అంచనా వేస్తుంది, మెరుగుదల కోసం సిఫార్సులను అందిస్తుంది

Latest revision as of 17:41, 1 April 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
The U4C:
* Handles complaints and appeals in the circumstances outlined in the Enforcement Guidelines
* Performs any investigations necessary to resolve said complaints and appeals
* Provide resources for communities on UCoC best practices, such as mandatory training material and other resources as needed
* Provides a final interpretation of the UCoC Enforcement Guidelines and the UCoC if the need arises, in collaboration with community members and enforcement structures
* Monitors and assesses the effectiveness of UCoC enforcement, and provides recommendations for improvement

యు4సి:

  • మార్గదర్శకాల అమలులో పేర్కొన్న పరిస్థితులలో ఫిర్యాదులు విజ్ఞప్తులను నిర్వహిస్తుంది
  • ఫిర్యాదులు, విజ్ఞప్తులను పరిష్కరించడానికి అవసరమైన ఏవైనా పరిశోధనలు చేస్తాయి
  • సమూహాలకు యు.సి.ఒ.సి ఉత్తమ పద్ధతులపై తప్పనిసరిగా అవసరమైన శిక్షణా సామగ్రి, వనరులు అందిస్తుంది.
  • యు.సి.ఒ.సి మార్గదర్శకాలు అమలు గురించి, సమూహ సభ్యులు, అమలు యంత్రాంగం సహకారంతో యు.సి.ఒ.సి. తుది వ్యాఖ్యానాన్ని అందిస్తుంది.
  • యు.సి.ఒ.సి. అమలు ప్రభావాన్ని పర్యవేక్షిస్తుంది, అంచనా వేస్తుంది, మెరుగుదల కోసం సిఫార్సులను అందిస్తుంది