Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/38/te: Difference between revisions
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
* వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే - వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు |

* వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో |
* వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో |
||
* సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులకు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు. |
|||
* అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది |
|||
* వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘనకు చట్టపరమైన బాధ్యత అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు. |
|||
* అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది. |
* అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది. |
||
* సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది. |
* సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది. |
||
* యు.సి.ఒ.సి.ని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే |
* యు.సి.ఒ.సి.ని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే |
||
* యు4సి నిర్వహిస్తుంది |
|||
* వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు ఏమంటే - |
|||
* యు.సి.ఒ.సి. అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం; |
|||
* యు.సి.ఒ.సి.తో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము; |
|||
* యు.సి.ఒ.సి. అమలు నిరాకరించడం; వనరులు లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం |
|||
* వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు |
* వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు |
||
* బహుళ వికీలలో జరిగే యు.సి.ఒ.సి.ఉల్లంఘనలను ప్రపంచ సిసోప్స్ లు, స్టీవార్డ్ నిర్వహిస్తారు. ఒకే వికీ లోని యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని యు4సి లు నిర్వహించుతాయి |
|||
* ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల అమలుచేసే విధానాలు ద్వారా నిర్వహిస్తారు. |
|||
* విధ్వంసం వంటి సాధారణ యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు విధానాలు ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు |
|||
* వికీ బయట(ఆఫ్-వికీ) ఉల్లంఘనలు |
* వికీ బయట(ఆఫ్-వికీ) ఉల్లంఘనలు |
||
:: స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్ కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు విధానాలు ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది |
:: స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్ కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు విధానాలు ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది |
||
:: కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ ప్రదేశాలలో అమలు విధానాలు ద్వారా నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు |

* వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు |
* వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు |
||
**ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో వివిధ ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి. |
|||
** ఈ కేసులను నిర్వహించే మార్గదర్శకాల అమలు చేయడానికి వాటిని యు4సికి సూచించవచ్చు |
|||
** వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది |
Revision as of 09:03, 6 April 2024
- ఉల్లంఘనలు ఏదైనా బెదిరింపులతో కూడిన శారీరక హింస ఉంటే - వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం నిర్వహిస్తారు
- వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే - వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
- వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
- సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులకు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు.
- అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
- వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘనకు చట్టపరమైన బాధ్యత అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
- అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
- సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
- యు.సి.ఒ.సి.ని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే
- యు4సి నిర్వహిస్తుంది
- వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు ఏమంటే -
- యు.సి.ఒ.సి. అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం;
- యు.సి.ఒ.సి.తో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము;
- యు.సి.ఒ.సి. అమలు నిరాకరించడం; వనరులు లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం
- వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
- బహుళ వికీలలో జరిగే యు.సి.ఒ.సి.ఉల్లంఘనలను ప్రపంచ సిసోప్స్ లు, స్టీవార్డ్ నిర్వహిస్తారు. ఒకే వికీ లోని యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని యు4సి లు నిర్వహించుతాయి
- ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల అమలుచేసే విధానాలు ద్వారా నిర్వహిస్తారు.
- విధ్వంసం వంటి సాధారణ యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు విధానాలు ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
- వికీ బయట(ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
- స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్ కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు విధానాలు ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
- కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ ప్రదేశాలలో అమలు విధానాలు ద్వారా నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
- వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
- ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో వివిధ ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
- ఈ కేసులను నిర్వహించే మార్గదర్శకాల అమలు చేయడానికి వాటిని యు4సికి సూచించవచ్చు
- వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది