Translations:Policy:Terms of Use/111/te
- మీరు పరిహారాన్ని అందుకునే లేదా పొందాలని ఆశించే ఏదైనా కంట్రిబ్యూషన్ కు సంబంధించి ప్రతి యజమాని, క్లయింట్, ఉద్దేశిత లబ్ధిదారుడు మరియు అనుబంధాన్ని మీరు తప్పనిసరిగా వెల్లడించాలి. మీరు ఆ విషయాన్ని ఈ క్రింది మార్గాల్లో కనీసం ఒకదానిలో వెల్లడించాలి: