Translations:Policy:Terms of Use/37/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 07:20, 12 June 2023 by Kasyap (talk | contribs) (Created page with "వికీమీడియా ఫౌండేషన్‌లో, ప్రాజెక్ట్ వెబ్‌సైట్‌లలో కంటెంట్‌ను తిరిగి ఉపయోగించుకోవడానికి మీకు గణనీయమైన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, మోసపూరిత వంచనల నుండి మా వినియోగదారులను రక్షించడాన...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

వికీమీడియా ఫౌండేషన్‌లో, ప్రాజెక్ట్ వెబ్‌సైట్‌లలో కంటెంట్‌ను తిరిగి ఉపయోగించుకోవడానికి మీకు గణనీయమైన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, మోసపూరిత వంచనల నుండి మా వినియోగదారులను రక్షించడానికి మా ట్రేడ్‌మార్క్ హక్కులను రక్షించడం మాకు ముఖ్యం. ఈ కారణంగా, దయచేసి మా ట్రేడ్ మార్కులను గౌరవించమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము. అన్ని వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్‌మార్క్‌లు వికీమీడియా ఫౌండేషన్ ఆధీనంలో ఉంటాయి మరియు మా ట్రేడ్ పేర్లు, ట్రేడ్‌మార్క్‌లు, సర్వీస్ మార్కులు, లోగోలు లేదా డొమైన్ పేర్లలో ఏదైనా ఉపయోగం ఈ ఉపయోగ నిబంధనలకు మరియు మా ట్రేడ్ మార్క్ పాలసీకి లోబడి ఉండాలి.