Translations:Policy:Universal Code of Conduct/98/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 09:34, 24 January 2024 by Vjsuseela (talk | contribs)

ఫౌండేషన్ బోర్డు తీర్మానం ప్రకారం, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (UCoC) అన్ని వికీమీడియా ప్రాజెక్టులు, ప్రదేశాలకు ఇంకా ఫౌండేషన్ కార్యకలాపాలకు వర్తిస్తుంది, ఇందులో అది నిర్వహించే కార్యక్రమాలలో (ఈవెంట్లు)ఇతర వనరులు, నిధులు లేదా మద్దతు ఇచ్చేవి కూడా ఉన్నాయి.