Translations:Policy:Universal Code of Conduct/13/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 17:07, 24 January 2024 by Vjsuseela (talk | contribs)

వికీమీడియా లక్ష్యానికి అనుగుణంగా, ప్రాజెక్టులు, ప్రదేశాలలో పాల్గొనే వారందరూ

  • జ్ఞానం మొత్తాన్ని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పంచుకోగల ప్రపంచాన్ని సృష్టించడంలో సహాయపడతారు
  • ప్రపంచ సమాజంలో భాగమయి పక్షపాతాన్ని నివారిస్తారు
  • అన్ని పనులలో ఖచ్చితత్వం, ధృవీకరణకు కృషి చేస్తారు.