Translations:Policy:Universal Code of Conduct/59/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 19:53, 24 January 2024 by Vjsuseela (talk | contribs)

సార్వత్రిక ప్రవర్తనా నియమావళి వికీమీడియన్లందరికీ ఎలాంటి మినహాయింపులు లేకుండా సమానంగా వర్తిస్తుంది. నియమావళికి విరుద్ధమైన చర్యలు ఆంక్షలకు దారితీస్తాయి. వీటిని నియమించబడిన కార్యకర్తలు కానీ (వారి స్థానిక సందర్భంలో తగిన విధంగా) లేదా వికీమీడియా ఫౌండేషన్ ద్వారా ఏర్పడిన చట్టపరమైన ప్లాట్‌ఫారమ్‌ల యజమాని కానీ విధించవచ్చు.