Translations:Policy:Universal Code of Conduct/22/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 18:09, 25 January 2024 by Vjsuseela (talk | contribs)

సానుభూతిని అలవర్చుకోండి. వినండి, విభిన్న నేపథ్యాలకు చెందిన వికీమీడియన్లు మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వికీమీడియన్ గా మీ స్వంత అవగాహన, అంచనాలు, ప్రవర్తనను అలవర్చుకోవడానికి ఇంకా సవాలు చేయడానికి సిద్ధంగా ఉండండి.