Translations:Policy:Universal Code of Conduct/64/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 18:27, 25 January 2024 by Vjsuseela (talk | contribs)

మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకోండి. నిర్మాణాత్మక సవరణలలో నిమగ్నమవ్వండి; మీ రచన, సవరణలు (కాంట్రిబ్యూషన్) ప్రాజెక్ట్ లేదా పని నాణ్యతను మెరుగుపరచాలి. దయతో ఇంకా మంచి విశ్వాసంతో అభిప్రాయాన్ని అందించండి, స్వీకరించండి. విమర్శలను సున్నితంగా, నిర్మాణాత్మకంగా అందించాలి. ఆధారాలు లేనట్లయితే,ప్రాజెక్టులను ఇతరులు సహకారంతో మెరుగుపరచడానికి ఇక్కడ ఉన్నారని వికీమీడియన్లందరూ భావించాలి. కానీ హానికరమైన ప్రభావంతో దీనిని సమర్థించడానికి ఉపయోగించకూడదు.