Translations:Policy:Universal Code of Conduct/90/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 18:58, 25 January 2024 by Vjsuseela (talk | contribs)

పరస్పర మద్దతు మంచి పౌరసత్వం అంటే వికీమీడియా ప్రాజెక్ట్‌లు ఉత్పాదకత, ఆహ్లాదకరమైన సురక్షితమైన ప్రదేశాలు, వికీమీడియా లక్ష్యానికి దోహదం చేసేలా చురుకైన బాధ్యత వహించడం.