Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/98/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 17:02, 2 March 2024 by Vjsuseela (talk | contribs)
ఆఫ్-వికీః ఆఫ్-వికీ సాధారణంగా వికీమీడియా ఫౌండేషన్ హోస్ట్ చేయని ఆన్లైన్ ప్రదేశాలను సూచిస్తుంది. ఇక్కడ వికీమీడియా కమ్యూనిటీ సభ్యులు చురుకుగా ఉండి, ప్రదేశాలను ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి ట్విట్టర్, వాట్సాప్, ఐఆర్సి (IRC), టెలిగ్రామ్, డిస్కార్డ్ మొదలైనవి.