Translations:Policy:Universal Code of Conduct/32/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 14:11, 28 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

అవమానాలు: ఇందులో పేరుతో ప్రస్తావించడం, స్లర్స్ లేదా మూస పద్ధతులను ఉపయోగించడం, వ్యక్తిగత లక్షణాల ఆధారంగా ఏదైనా దాడులు చేయటం వంటివి ఉంటాయి. అవమానాలు అంటే తెలివితేటలు, ప్రదర్శన, జాతి, మతం, సంస్కృతి, కులం, లైంగిక ధోరణి, లింగం, వైకల్యం, వయస్సు, జాతీయత, రాజకీయ అనుబంధం లేదా ఇతర లక్షణాలను ఆధారంగా చేసే సూచనలు. కొన్ని సందర్భాల్లో పదేపదే ఎగతాళి, వ్యంగ్యం లేదా దూకుడు వంటివి వ్యక్తిగత ప్రకటనలు చేయకపోయినా, సమిష్టిగా అవమానాలను కలిగిస్తాయి.