Translations:Policy:Universal Code of Conduct/78/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 14:19, 28 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

వ్యక్తిగత డేటా బహిర్గతం చేయడం (డాక్సింగ్):అంటే వికీమీడియా ప్రాజెక్ట్‌లలో లేదా మరెక్కడైనా ఇతర వాడుకరుల వ్యక్తిగత సమాచారం - పేరు, ఉద్యోగ స్థలం, చిరునామా లేదా ఇమెయిల్ వంటి సమాచారాన్ని, ఇంకా ప్రాజెక్టుల వెలుపల వారి వికీమీడియా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని వారి అనుమతి లేకుండా పంచుకోవడం.