Translations:Policy:Universal Code of Conduct/81/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 14:31, 28 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది తమ కార్యాలయ దుర్వినియోగం: వికీమీడియా ఫౌండేషన్ లేదా వికీమీడియా అనుబంధ సంస్థల అధికారులు, కార్యదర్శులు, సిబ్బంది ఇతరులను భయపెట్టడానికి లేదా బెదిరించడానికి తమ అధికారం, జ్ఞానం ఇంకా వనరులను వినియోగించడం.