Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/7/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 16:53, 28 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

సార్వత్రిక ప్రవర్తనా నియమావళి మార్గదర్శకాల అమలు సూత్రాల అసలైన సంస్కరణ ఆంగ్లంలో ఉంది. దీనిని వివిధ భాషల్లోకి అనువదిస్తారు. వికీమీడియా ఫౌండేషన్ ఖచ్చితమైన అనువాదాలకు తమ వంతు కృషి చేస్తుంది. అయితే ఆంగ్ల సంస్కరణ (వెర్షన్),ఇతర భాషల అనువాదం మధ్య అర్థంలో ఏదైనా తేడా వస్తే, నిర్ణయాలు ఆంగ్ల సంస్కరణపై ఆధారపడి ఉంటాయి.