Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/9/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 17:21, 28 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ఈ విభాగం వికీమీడియా సమూహాలకు, అనుబంధ వ్యక్తులకు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి గురించిన అవగాహన కలిగించాడానికి, దానిని పూర్తిగా అర్థం అయేలా చేయడానికి, కట్టుబడి ఉండటానికి మార్గదర్శకాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం సార్వత్రిక ప్రవర్తనా నియమావళి గురించి అవగాహన పెంచడం, అనువాదాలను నిర్వహించడం, అవసరమైనప్పుడు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండటానికి ప్రోత్సహిస్తుంది.