Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/11/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 17:38, 28 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

వికీమీడియా ప్రాజెక్ట్‌లకు పరస్పరం సహకరించే ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వికీమీడియా ప్రాజెక్ట్‌లలో సహకారం కోసం ఏర్పాటు చేయబడిన అధికారిక, వ్యక్తిగత కార్యక్రమాలు, ఇతర సహకార వేదికలలో (ప్లాట్‌ఫారమ్‌), సంబంధిత ప్రదేశాలకు కూడా ఇది వర్తిస్తుంది.