Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/13/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 19:03, 28 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

అదనంగా, ఈ క్రింది పేర్కొన్న వ్యక్తులు సార్వత్రిక ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉన్నారని ధృవీకరించాలి:

  • వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఒప్పందం చేసికొన్న వారు(కాంట్రాక్టర్లు), ధర్మకర్తల మండలి సభ్యులు, వికీమీడియా అనుబంధ బోర్డు సభ్యులు ఇంకా వారి సిబ్బంది;
  • ఏదేని వికీమీడియా ప్రతినిధి, ఔత్సాహిక వికీమీడియా అనుబంధ సంస్థ ప్రతినిధి లేదా, అనుబంధ సభ్యులు, వ్యక్తులు, సమూహం ఎవరైనా ప్రోత్సహించడానికి లేదా సహకరించడానికి సామూహిక అధ్యయన, పరిశోధన నేపథ్యంలో ప్రయత్నిస్తున్న అనుబంధ వికీమీడియా ప్రాయోజిత సహకార కార్యక్రమం.
  • వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్మార్క్ ను ఉపయోగించాలనుకునే వ్యక్తులు, వికీమీడియా ట్రేడ్మార్క్ వినియోగించుకున్న కార్యక్రమం(ఈవెంట్), వికీమీడియా శీర్షికతో వికీమీడియా సంస్థ, సమూహం లేదా ప్రాజెక్ట్ వంటివి.