Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/20/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 06:32, 29 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

శిక్షణా మాడ్యూల్స్ సులభంగా అందుకోవడానికి వివిధ ఫార్మాట్లలో, వేర్వేరు వేదికలలో ఉంటాయి. తమ సమూహ స్థాయిలో శిక్షణను అందించాలనుకునే స్థానిక సంఘాలు వికీమీడియా అనుబంధ సంస్థలు శిక్షణను అమలు చేయడానికి వికీమీడియా ఫౌండేషన్ నుండి ఆర్థిక సహాయం పొందుతాయి. ఇందులో అనువాదాలకు మద్దతు ఉంటుంది.