Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/25/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 07:09, 29 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

మాడ్యూల్ బి - సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - ఉల్లంఘనల గుర్తింపు, నివేదించడం.

  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించడానికి, నివేదించే ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి, సాధనాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి వ్యక్తులకు సామర్థ్యాన్ని ఇవ్వండి.
  • ఉల్లంఘన రకాన్ని, స్థానిక సందర్భంలో నివేదించదగిన సందర్భాలను ఎలా గుర్తించాలి, నివేదికలు ఏవిధంగా ఎక్కడ తయారు చేయాలి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ప్రక్రియలలో కేసులను సక్రమంగా నిర్వహించడం మొదలగు వాటి గురించి వివరించండి.
  • వేధింపులు, అధికార దుర్వినియోగం(అవసరాన్ని బట్టి) వంటి సార్వత్రిక ప్రవర్తనా నియమావళి కి చెందిన నిర్దిష్ట విషయాలపై కూడా శిక్షణ ఉంటుంది.