Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/40/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 12:41, 30 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

యు.సి.ఒ.సి. ఉల్లంఘనల కోసం 'కేంద్రీకృత రిపోర్టింగ్ ప్రాసెసింగ్ సాధనాన్ని' వికీమీడియా ఫౌండేషన్ అభివృద్ధి చేసి నిర్వహిస్తుంది. ఈ సాధనంతో మీడియావికీ ద్వారా నివేదికలు తయారు చేయడం సాధ్యమవుతుంది. యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను నివేదించడానికి ప్రాసెస్ చేయడానికి సాంకేతిక అడ్డంకిని తగ్గించడం దీని ఉద్దేశ్యం.