Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/42/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 14:05, 30 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

యు.సి.ఒ.సి.ని అమలు చేయాల్సిన వ్యక్తులు ఈ సాధనాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. సులభంగా ఉపయోగించడం, గోప్యత, భద్రత, ప్రాసెసింగ్ లో సౌలభ్యం, పారదర్శకత వంటి సూత్రాల ప్రకారం కేసులను నిర్వహించేంత వరకు వారు తగినవిగా భావించే సాధనాలతో పనిచేయడం కొనసాగించవచ్చు.