Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/44/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 14:14, 30 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

సాధ్యమైనంతవరకు, ఇక్కడ పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా, యు.సి.ఒ.సి. ఉల్లంఘనల నివేదికలను స్వీకరించడం, వాటితో వ్యవహరించే బాధ్యతను ఇప్పటికే అమలు చేసే విధానాలను చేపట్టమని మేము ప్రోత్సహిస్తున్నాము. ఉద్యమం అంతటా యు.సి.ఒ.సి. అమలు స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి, వాటి ఉల్లంఘనలను నిర్వహించేటప్పుడు కింది ప్రాథమిక సూత్రాలను వర్తింపజేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము.