Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/47/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 15:05, 30 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

అన్ని పక్షాలకు సమస్యలు, సాక్ష్యాలపై సాధారణంగా తమ దృక్పథాన్ని తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. మరింత సమాచారం అందచేయడానికి ఇతరుల అభిప్రాయాలను కూడా ఆహ్వానించవచ్చు. ఇది గోప్యత భద్రతను సంరక్షించడానికి పరిమితం కావచ్చు.