Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/49/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 17:04, 30 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

యు4సి, 4.1లో నిర్వచించిన విధంగా దాని ఉద్దేశ్యం, పరిధికి అనుగుణంగా, యు.సి.ఒ.సి. మార్గదర్శకాల అమలు చర్యల సమర్థత, ఉద్యమం అంతటా సాధారణ ఉల్లంఘనల సంబంధంపై డాక్యుమెంటేషన్ ను అందిస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ ఈ పరిశోధన నిర్వహించడానికి వారికి సహకరించాలి. ఈ డాక్యుమెంటేషన్ లక్ష్యం యు.సి.ఒ.సి.ని అమలు చేయడానికి ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడంలో అమలు విధానాలకు సహాయపడటం.