Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/56/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 19:47, 30 March 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ఈ లక్ష్యాన్ని సాధించడానికి, విజ్ఞప్తులను సమీక్షించేటప్పుడు అమలు యంత్రాంగం విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఈ క్రింది అంశాలు మాత్రమే పరిమితం కాకూడదు:

  • ఉల్లంఘన వలన కలిగే తీవ్రత, హాని
  • ఉల్లంఘనల పూర్వ చరిత్రలు
  • విజ్ఞప్తి చేయబడిన ఆంక్షల తీవ్రత
  • ఉల్లంఘన జరిగినప్పటి నుండి ఎంత సమయం అయింది
  • పరిచయంలో ఉల్లంఘన విశ్లేషణ
  • అధికార దుర్వినియోగం లేదా ఇతర వ్యవస్థాగత సమస్యపై అనుమానాలు