Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/58/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 16:44, 1 April 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

యూనివర్సల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోఆర్డినేటింగ్ కమిటీ (యూ4సీ) పేరుతో కొత్త గ్లోబల్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ ఇతర ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థలతో (ఉదా.ఆర్బ్ కామ్, అఫ్ కామ్)సహ-సమాన సంస్థగా ఉంటుంది. యు.సి.ఒ.సి.ని అమలు చేయడంలో స్థానిక సమూహాలు వ్యవస్థాగత వైఫల్యం చెందిన విషయంలో అంతిమ సహాయంగా పనిచేయడం యూ4సీ ఉద్దేశం. యు4సి సభ్యత్వం మన గ్లోబల్ సమూహం ప్రపంచ వ్యాప్తంగా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.