Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/61/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 17:41, 1 April 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

యు4సి:

  • మార్గదర్శకాల అమలులో పేర్కొన్న పరిస్థితులలో ఫిర్యాదులు విజ్ఞప్తులను నిర్వహిస్తుంది
  • ఫిర్యాదులు, విజ్ఞప్తులను పరిష్కరించడానికి అవసరమైన ఏవైనా పరిశోధనలు చేస్తాయి
  • సమూహాలకు యు.సి.ఒ.సి ఉత్తమ పద్ధతులపై తప్పనిసరిగా అవసరమైన శిక్షణా సామగ్రి, వనరులు అందిస్తుంది.
  • యు.సి.ఒ.సి మార్గదర్శకాలు అమలు గురించి, సమూహ సభ్యులు, అమలు యంత్రాంగం సహకారంతో యు.సి.ఒ.సి. తుది వ్యాఖ్యానాన్ని అందిస్తుంది.
  • యు.సి.ఒ.సి. అమలు ప్రభావాన్ని పర్యవేక్షిస్తుంది, అంచనా వేస్తుంది, మెరుగుదల కోసం సిఫార్సులను అందిస్తుంది