Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/64/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 10:51, 2 April 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ప్రపంచ సమూహం (గ్లోబల్ కమ్యూనిటీ)నిర్వహించే వార్షిక ఎన్నికలు, ఓటింగ్ సభ్యులను ఎంపిక చేస్తాయి.అభ్యర్థులు ఏ సమూహానికి చెందిన సభ్యులైనా కావచ్చు:

  • వికీమీడియా ఫౌండేషన్ బహిరంగం కాని(నాన్ పబ్లిక్) వ్యక్తిగత సమాచారం ప్రాప్యత(యాక్సెస్)కోసం ప్రమాణాలను అందుకోవడం, వారు ప్రమాణాలను పూర్తిగా పాటిస్తామని వారి ఎన్నికల ప్రకటనలో ధృవీకరించడం.
  • ప్రస్తుతం ఏ వికీమీడియా ప్రాజెక్టులోనూ అనుమతి లేదు లేదా ఈవెంట్ బ్యాన్ కలిగి ఉండరాదు.
  • యు.సి.ఒ.సి ని పాటించండి.
  • ఎన్నికల ప్రక్రియలో నిర్ణయించిన ఇతర అర్హత ప్రమాణాలును అందుకోవడం.