Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/65/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 11:13, 2 April 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

అసాధారణ పరిస్థితుల్లో, రాజీనామాలు లేదా నిష్క్రియాత్మకత వలన అదనపు సభ్యుల తక్షణ అవసరం ఏర్పడిందని నిర్ధారిస్తే, యు4సి మధ్యంతర ఎన్నికలను పిలవవచ్చు. సాధారణ వార్షిక ఎన్నికల మాదిరిగానే ఎన్నికలు ఉంటాయి.