Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/70/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 13:38, 2 April 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

యు4సి ఇది ఎంత తరచుగా సమావేశమవుతుందో ఇతర ఆపరేటింగ్ విధానాలపై నిర్ణయిస్తుంది. యు4సి పరిధిలో ఉన్నంతవరకు వారి విధానాలను సృష్టించవచ్చు లేదా సవరించవచ్చు. సముచితమైనప్పుడల్లా, కమిటీ వాటిని అమలు చేయడానికి ముందు ఉద్దేశించిన మార్పులపై సమూహం అభిప్రాయాన్ని ఆహ్వానించాలి.