Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/85/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 19:31, 5 April 2024 by Vjsuseela (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ఆర్బిట్రేషన్ కమిటీ లేదా ఆర్బ్ కామ్
కొన్ని వివాదాలకు తుది నిర్ణయం తీసుకునే విశ్వసనీయ వినియోగదారుల సమూహం. ఈ ఆర్బ్ కామ్ పరిధిని దాని సమూహం నిర్వచిస్తుంది. ఒక ఆర్బ్ కామ్ ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టులకు (ఉదా. వికీన్యూస్ వికీవోయేజ్)లేదా భాషలకు సేవలందించవచ్చు. ఈ మార్గదర్శకాల కోసం, ఇందులో వికీమీడియా సాంకేతిక ప్రదేశాల ప్రవర్తనా నియమావళి కమిటీ, పరిపాలనా ప్యానెల్స్ ఉన్నాయి.