Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/13/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Kasyap (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
అదనంగా, ఈ క్రింది వ్యక్తులు యుసిఒసికి కట్టుబడి ఉన్నారని ధృవీకరించాలి:
అదనంగా, ఈ క్రింది వ్యక్తులు సార్వత్రిక ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉన్నారని ధృవీకరించాలి:
* వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, కాంట్రాక్టర్లు, ధర్మకర్తల మండలి సభ్యులు, వికీమీడియా అనుబంధ బోర్డు సభ్యులు, సిబ్బంది;
* వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఒప్పందం చేసికొన్న వారు(కాంట్రాక్టర్లు), ధర్మకర్తల మండలి సభ్యులు, వికీమీడియా అనుబంధ బోర్డు సభ్యులు, సిబ్బంది;
* వికీమీడియా అనుబంధం లేదా ఔత్సాహిక వికీమీడియా అనుబంధ సంస్థ యొక్క ఏదైనా ప్రతినిధి (ఉదాహరణకు, కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు: వికీమీడియా ప్రాయోజిత కార్యక్రమం, సమూహం, అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి మరియు /లేదా సహకరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల సమూహం, పరిశోధన అమరికలో లేదా వెలుపల); మరియు
* వికీమీడియాలో లేదా వెలుపలగా పరిశోధన, అధ్యయన నేపథ్యంలో అనుబంధ, ఔత్సాహిక వికీమీడియా అనుబంధ సంస్థ ప్రతినిధి ఎవరైనా (అంటే, వికీమీడియా ప్రాయోజిత కార్యక్రమం, సమూహం, ప్రోత్సహించడానికి లేదా సహకరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం);
* వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్మార్క్ను ఉపయోగించాలనుకునే ఎవరైనా వ్యక్తులు: వికీమీడియా ట్రేడ్మార్క్లతో బ్రాండెడ్ చేసిన సంఘటనలు (ఈవెంట్ శీర్షికలో చేర్చడం వంటివి) మరియు ఒక కార్యక్రమంలో వికీమీడియా సంస్థ, కమ్యూనిటీ లేదా ప్రాజెక్ట్ యొక్క ప్రాతినిధ్యం (ఉదాహరణకు, కానీ ఒక ప్రజెంటర్ లేదా బూత్ ఆపరేటర్ వంటివి).
* వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్మార్క్ ను ఉపయోగించాలనుకునే వ్యక్తులు ఎవరైనా: వికీమీడియా ట్రేడ్మార్క్ వినియోగించుకున్న సంఘటనలు(ఈవెంట్ లు), వికీమీడియా శీర్షికతో ఒక కార్యక్రమంలో వికీమీడియా సంస్థ, కమ్యూనిటీ లేదా ప్రాజెక్ట్ ప్రాతినిధ్యం వంటివి.

Revision as of 18:18, 16 February 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
Additionally, the following individuals need to confirm their adherence to the UCoC:
* All Wikimedia Foundation staff and contractors, Board of Trustees members, Wikimedia affiliate board members and staff;
* Any representative of a Wikimedia affiliate or aspiring Wikimedia affiliate (such as, but not limited to: an individual, or group of individuals who is seeking to promote and/or collaborate a Wikimedia sponsored event, group, study, either on or off-wiki in a research setting); and
* Any individual who wants to use the Wikimedia Foundation trademark in an event such as, but not limited to: events branded with Wikimedia trademarks (such as by including them in the event's title) and representation of the Wikimedia organization, community, or project at an event (such as, but not limited to, a presenter or a booth operator).

అదనంగా, ఈ క్రింది వ్యక్తులు సార్వత్రిక ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉన్నారని ధృవీకరించాలి:

  • వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఒప్పందం చేసికొన్న వారు(కాంట్రాక్టర్లు), ధర్మకర్తల మండలి సభ్యులు, వికీమీడియా అనుబంధ బోర్డు సభ్యులు, సిబ్బంది;
  • వికీమీడియాలో లేదా వెలుపలగా పరిశోధన, అధ్యయన నేపథ్యంలో అనుబంధ, ఔత్సాహిక వికీమీడియా అనుబంధ సంస్థ ప్రతినిధి ఎవరైనా (అంటే, వికీమీడియా ప్రాయోజిత కార్యక్రమం, సమూహం, ప్రోత్సహించడానికి లేదా సహకరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం);
  • వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్మార్క్ ను ఉపయోగించాలనుకునే వ్యక్తులు ఎవరైనా: వికీమీడియా ట్రేడ్మార్క్ వినియోగించుకున్న సంఘటనలు(ఈవెంట్ లు), వికీమీడియా శీర్షికతో ఒక కార్యక్రమంలో వికీమీడియా సంస్థ, కమ్యూనిటీ లేదా ప్రాజెక్ట్ ప్రాతినిధ్యం వంటివి.