Jump to content

Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/25/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Kasyap (talk | contribs)
Created page with "'మాడ్యూల్ బి - ఐడెంటిఫికేషన్ అండ్ రిపోర్టింగ్ (యూసీఓసీ - ఉల్లంఘనలు)'. * UCoC ఉల్లంఘనలను గుర్తించడానికి, రిపోర్టింగ్ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి మరియు రిపోర్టింగ్ టూల్స్ ను ఎలా ఉ..."
 
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
'''మాడ్యూల్ బి - సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - ఉల్లంఘనల గుర్తింపు, నివేదించడం'''.
'మాడ్యూల్ బి - ఐడెంటిఫికేషన్ అండ్ రిపోర్టింగ్ (యూసీఓసీ - ఉల్లంఘనలు)'.
* UCoC ఉల్లంఘనలను గుర్తించడానికి, రిపోర్టింగ్ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి మరియు రిపోర్టింగ్ టూల్స్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి వ్యక్తులకు సామర్థ్యాన్ని ఇవ్వండిn* ఉల్లంఘన రకం, స్థానిక సందర్భంలో నివేదించదగిన సందర్భాలను ఎలా గుర్తించాలి, నివేదికలు ఎలా మరియు ఎక్కడ తయారు చేయాలి మరియు యుసిఒసి ప్రక్రియలలో కేసులను సక్రమంగా నిర్వహించడం గురించి వివరించండి.
* సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించడానికి, నివేదించే ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి, ఉపకరణాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి వ్యక్తులకు సామర్థ్యాన్ని ఇవ్వండి.
* ఉల్లంఘన రకం, స్థానిక సందర్భంలో నివేదించదగిన సందర్భాలను ఎలా గుర్తించాలి, నివేదికలు ఏవిధంగా ఎక్కడ తయారు చేయాలి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ప్రక్రియలలో కేసులను సక్రమంగా నిర్వహించడం గురించి వివరించండి.
* వేధింపులు, అధికార దుర్వినియోగం (అవసరాన్ని బట్టి) వంటి యూసీఓసీలోని నిర్దిష్ట భాగాలపై కూడా శిక్షణ ఉంటుంది.
* వేధింపులు, అధికార దుర్వినియోగం (అవసరాన్ని బట్టి) వంటి సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లోని నిర్దిష్ట విషయాలపై కూడా శిక్షణ ఉంటుంది.

Revision as of 18:36, 17 February 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
'''Module B - Identification and Reporting (UCoC - Violations)'''
* Give people the ability to identify UCoC violations, understand reporting processes and learn how to use reporting tools
* Detail the type of violation, how to identify reportable instances in their local context, how and where to make reports, and optimal handling of cases within UCoC processes
* Training will also focus on specific parts of the UCoC, such as harassment and abuses of power (as required)

మాడ్యూల్ బి - సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - ఉల్లంఘనల గుర్తింపు, నివేదించడం.

  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించడానికి, నివేదించే ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి, ఉపకరణాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి వ్యక్తులకు సామర్థ్యాన్ని ఇవ్వండి.
  • ఉల్లంఘన రకం, స్థానిక సందర్భంలో నివేదించదగిన సందర్భాలను ఎలా గుర్తించాలి, నివేదికలు ఏవిధంగా ఎక్కడ తయారు చేయాలి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ప్రక్రియలలో కేసులను సక్రమంగా నిర్వహించడం గురించి వివరించండి.
  • వేధింపులు, అధికార దుర్వినియోగం (అవసరాన్ని బట్టి) వంటి సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లోని నిర్దిష్ట విషయాలపై కూడా శిక్షణ ఉంటుంది.