Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/26/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Kasyap (talk | contribs)
Created page with "మాడ్యూల్స్ సి - సంక్లిష్ట కేసులు, అప్పీళ్లు (యుసిఒసి - బహుళ ఉల్లంఘనలు, అప్పీళ్లు)". * ఈ మాడ్యూల్స్ U4Cలో చేరడానికి ఒక ముందస్తు అవసరం, మరియు భావి U4C దరఖాస్తుదారులు మరియు అధునాతన హక్కులన..."
 
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
మాడ్యూల్స్ సి - సంక్లిష్ట కేసులు, అప్పీళ్లు (యుసిఒసి - బహుళ ఉల్లంఘనలు, అప్పీళ్లు)".
'''మాడ్యూల్స్ సి - సంక్లిష్ట కేసులు, విజ్ఞప్తులు (సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - బహుళ ఉల్లంఘనలు, విజ్ఞప్తులు)'''


* ఈ మాడ్యూల్స్ U4Cలో చేరడానికి ఒక ముందస్తు అవసరం, మరియు భావి U4C దరఖాస్తుదారులు మరియు అధునాతన హక్కులను కలిగి ఉన్నవారికి సిఫార్సు చేయబడతాయి
* ఈ మాడ్యూల్స్ యూ4సిలో చేరడానికి భావి దరఖాస్తుదారులు, ఉన్నత స్థాయి హక్కులను కలిగి ఉన్నవారికి సిఫార్సు చేయబడతాయి
* ఈ మాడ్యూల్ రెండు నిర్దిష్ట అంశాలను కవర్ చేయాలి.
* ఈ మాడ్యూల్ రెండు నిర్దిష్ట అంశాలను కలిగి ఉండాలి.
** C1 - సంక్లిష్ట కేసులను నిర్వహించడం (UCoC - బహుళ ఉల్లంఘనలు): క్రాస్-వికీ కేసులు, దీర్ఘకాలిక వేధింపులు, బెదిరింపుల విశ్వసనీయతను గుర్తించడం, సమర్థవంతమైన మరియు సున్నితమైన కమ్యూనికేషన్ మరియు బాధితులు మరియు ఇతర బలహీన వ్యక్తుల భద్రతను రక్షించడం
** సి1 - సంక్లిష్ట కేసులను నిర్వహించడం (సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - బహుళ ఉల్లంఘనలు): వికీ ప్రాజెక్ట్ ల మధ్య కేసులు, దీర్ఘకాలిక వేధింపులు, బెదిరింపులను గుర్తించడం, సమర్థవంతమైన, సున్నితమైన కమ్యూనికేషన్ బాధితులను ఇతర బలహీన వ్యక్తుల భద్రతను రక్షించడం
** C2 - సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - విజ్ఞప్తులు: సార్వత్రిక ప్రవర్తనా నియమావళి విజ్ఞప్తులను నిర్వహించడం, కేసులను మూసివేయడం
** C2 - అప్పీళ్లను నిర్వహించడం, కేసులను మూసివేయడం (UCoC - అప్పీళ్లు): UCoC అప్పీళ్లను నిర్వహించడం
* ఈ మాడ్యూల్స్ బోధకుల నేతృత్వంలోని మరియు తగిన శిక్షణలుగా ఉంటాయి, ఇవి U4C సభ్యులు మరియు దరఖాస్తుదారులకు మరియు నాన్ పబ్లిక్ పర్సనల్ డేటా పాలసీపై సంతకం చేసిన కమ్యూనిటీ-ఎన్నికైన అధికారులకు అందించబడతాయి.
* ఈ మాడ్యూల్స్ బోధకుల నేతృత్వంలోని శిక్షణలుగా ఉంటాయి, ఇవి యు4సి సభ్యులు దరఖాస్తుదారులకు, నాన్ పబ్లిక్ పర్సనల్ డేటా పాలసీపై సంతకం చేసిన కమ్యూనిటీ-ఎన్నికైన అధికారులకు అందించబడతాయి.
* సాధ్యమైనప్పుడు ఈ బోధకుల నేతృత్వంలోని శిక్షణల కోసం వ్యక్తిగత మాడ్యూల్స్, స్లయిడ్‌లు, ప్రశ్నలు మొదలైనవి పబ్లిక్‌గా అందుబాటులో ఉంటాయి.
* ఈ బోధకుల నేతృత్వంలోని శిక్షణల కోసం వ్యక్తిగత మాడ్యూల్స్, స్లయిడ్‌లు, ప్రశ్నలు మొదలైనవి పబ్లిక్‌గా అందుబాటులో ఉంటాయి.

Revision as of 19:46, 17 February 2024

Information about message (contribute)
This message has no documentation. If you know where or how this message is used, you can help other translators by adding documentation to this message.
Message definition (Policy:Universal Code of Conduct/Enforcement guidelines)
'''Modules C - Complex cases, Appeals (UCoC - Multiple Violations, Appeals)'''
* These modules are a prerequisite to joining the U4C, and are recommended for prospective U4C applicants and advanced rights holders
* This module should cover two specific topics:
** C1 - Handling complex cases (UCoC - Multiple Violations): Cover cross-wiki cases, long term harassment, identifying credibility of threats, effective and sensitive communication, and protecting the safety of victims and other vulnerable people
** C2 - Handling appeals, closing cases (UCoC - Appeals): Cover handling UCoC appeals
* These modules will be instructor-led and tailored trainings, provided to U4C members and applicants, and community-elected functionaries who have signed the Access to Nonpublic Personal Data Policy
* When possible the materials for these instructor-led trainings, such as individual modules, slides, questions, etc., will be publicly available

మాడ్యూల్స్ సి - సంక్లిష్ట కేసులు, విజ్ఞప్తులు (సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - బహుళ ఉల్లంఘనలు, విజ్ఞప్తులు)

  • ఈ మాడ్యూల్స్ యూ4సిలో చేరడానికి భావి దరఖాస్తుదారులు, ఉన్నత స్థాయి హక్కులను కలిగి ఉన్నవారికి సిఫార్సు చేయబడతాయి
  • ఈ మాడ్యూల్ రెండు నిర్దిష్ట అంశాలను కలిగి ఉండాలి.
    • సి1 - సంక్లిష్ట కేసులను నిర్వహించడం (సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - బహుళ ఉల్లంఘనలు): వికీ ప్రాజెక్ట్ ల మధ్య కేసులు, దీర్ఘకాలిక వేధింపులు, బెదిరింపులను గుర్తించడం, సమర్థవంతమైన, సున్నితమైన కమ్యూనికేషన్ బాధితులను ఇతర బలహీన వ్యక్తుల భద్రతను రక్షించడం
    • C2 - సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - విజ్ఞప్తులు: సార్వత్రిక ప్రవర్తనా నియమావళి విజ్ఞప్తులను నిర్వహించడం, కేసులను మూసివేయడం
  • ఈ మాడ్యూల్స్ బోధకుల నేతృత్వంలోని శిక్షణలుగా ఉంటాయి, ఇవి యు4సి సభ్యులు దరఖాస్తుదారులకు, నాన్ పబ్లిక్ పర్సనల్ డేటా పాలసీపై సంతకం చేసిన కమ్యూనిటీ-ఎన్నికైన అధికారులకు అందించబడతాయి.
  • ఈ బోధకుల నేతృత్వంలోని శిక్షణల కోసం వ్యక్తిగత మాడ్యూల్స్, స్లయిడ్‌లు, ప్రశ్నలు మొదలైనవి పబ్లిక్‌గా అందుబాటులో ఉంటాయి.