Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/30/te: Difference between revisions
Content deleted Content added
Created page with "నివేదికలు: * యుసిఒసి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘన లక్ష్యం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే సంఘటనను గమనించిన సంబంధం లేని మూడవ పక్షాల ద్వారా సాధ్యమవుతుంది * నివేదికలు యుసిఒసి ఉల్లం..." |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
నివేదికలు: |
నివేదికలు: |
||
* |
* సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘనను లక్ష్యం చేసికోవడం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే సంఘటనను గమనించిన సంబంధం లేని మూడవ పక్షాల ద్వారా సాధ్యమవుతుంది |
||
* నివేదికలు |
* నివేదికలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను - అవి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, ఏ ప్రదేశంలో జరిగినా మూడవ పక్షం ద్వారా హోస్ట్ చేయబడినా కూడా అంద (కవర్) చేయగలవు, |
||
* నివేదికలు బహిరంగంగా లేదా వివిధ |
* నివేదికలు బహిరంగంగా లేదా వివిధ స్థాయిలలో గోప్యంగా తయారు చేయడం సాధ్యమవుతుంది |
||
* |
* అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది |
||
* |
* ఎవరైతే వాడుకరులు చెడు విశ్వాసం లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు. |
||
* ఆరోపించబడిన వ్యక్తులు వారిపై |
* ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నిష్ణాతులు లేని భాషలలో నివేదికలు అందించినప్పుడు నియమించబడిన వ్యక్తులు వికీమీడియా ఫౌండేషన్ ద్వారా అనువాదం తప్పక అందించాలి |
Revision as of 12:24, 18 February 2024
నివేదికలు:
- సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘనను లక్ష్యం చేసికోవడం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే సంఘటనను గమనించిన సంబంధం లేని మూడవ పక్షాల ద్వారా సాధ్యమవుతుంది
- నివేదికలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను - అవి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, ఏ ప్రదేశంలో జరిగినా మూడవ పక్షం ద్వారా హోస్ట్ చేయబడినా కూడా అంద (కవర్) చేయగలవు,
- నివేదికలు బహిరంగంగా లేదా వివిధ స్థాయిలలో గోప్యంగా తయారు చేయడం సాధ్యమవుతుంది
- అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది
- ఎవరైతే వాడుకరులు చెడు విశ్వాసం లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు.
- ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నిష్ణాతులు లేని భాషలలో నివేదికలు అందించినప్పుడు నియమించబడిన వ్యక్తులు వికీమీడియా ఫౌండేషన్ ద్వారా అనువాదం తప్పక అందించాలి